Tollywood : చేసిన సినిమాలన్ని సూపర్ హిట్.. అయినా రానీ క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

Updated on: Jan 29, 2025 | 10:35 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే వారి పర్సనల్ విషయాలపై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ అందాల తార లేటేస్ట్ ఫోటో మాత్రం నెటిజన్లను తికమకపెట్టేస్తోంది. టాలీవుడ్ అడియన్స్‏కు ఆమె సుపరిచితమే. అందం, అంతకు మించిన సహజ అభినయం ఈ వయ్యారి సొంతం.

1 / 5
గ్లామర్ పాత్రలే కాదు.. కంటెంట్ ఉండే సెకండ్ లీడ్ రోల్స్ చేయడానికైనా సిద్ధమవుతుంది. చిన్నా, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కథ, కథనానికి ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  తనే హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్.

2 / 5
 తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2015లో మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది.

3 / 5
అలాగే తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో రీమేక్ అయిన ప్రేమమ్ సినిమాలోనూ ఈ భామ కనిపించింది.   టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే ఆమెకు మొదటి సినిమా.

4 / 5
బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల ఆఫర్స్ అందకున్నప్పటికీ స్టార్ రేంజ్ గుర్తింపు మాత్రం రాలేదు. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది మడోన్నా.

5 / 5
ఇటీవలే లియో సినిమాలో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో విజయ్ చెల్లి ఎలీషా దాస్ పాత్రలో కనిపించింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మడోన్నా.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.