Tollywood: చిన్నారి నాట్యమయూరి ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్.. సినిమాల్లో సైలెంట్ అయిన చిన్నది.. ఎవరంటే..
తెలుగు సినీ పరిశ్రమలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు సీన్ మారింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు సైలెంట్ అయ్యింది. కేవలం చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తనే హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల..