గ్లామర్ ఓవర్ లోడెడ్.. అందాలతో సెగ పుట్టిస్తున్న రకుల్

Updated on: Mar 02, 2025 | 11:22 AM

గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఈ మధ్య తన వరస ఫొటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ట్రెండీ డ్రెస్‌లో మతి పొగొడుతుంది. కాగా, మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి మరి!

1 / 5
అందాల ముద్దుగుమ్మ  రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

2 / 5
కెరీర్ స్టార్టింగ్‌లో టాలీవుడ్ ‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ, స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.  ఇక ఈ అమ్మడుకు  తెలుగులో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

3 / 5
అంతే కాకుండా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీ నీ ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు, మరో వైపు తన బిజినెస్‌లలో ఫుల్ బిజీ అయిపోయింది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారు మనసు దోచేసుకుంది.

5 / 5
మెరూన్  కలర్ ట్రెండీ డ్రెస్‌లో తన కైపెక్కించే చూపులతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.