3 / 9
అంతేకాదు పండుగలకు పబ్బాలకు.. స్పెషల్ షోలకు, ఈవెంట్లకు వీరిద్దరే స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు. వీరి కెమెస్ట్రీకి.. పాపులారిటీకి ఫిదా అయి కొన్ని స్పెషల్ స్కిట్లలో వీరికి పెళ్లి కూడా చేసేశారు. దాంతో.. వీరిద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారనుకున్నారు వీరి ఫ్యాన్స్.