Tollywood News: పొంగల్ పోరు.. కన్‌ఫ్యూజ్ చేస్తున్న తండ్రీ కొడుకులు

| Edited By: Phani CH

Oct 12, 2024 | 8:00 PM

దసర సందడి మొదలైంది. డిసెంబర్ రిలీజ్‌ల విషయంలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సస్పెన్స్ అంతా సంక్రాంతి మీదే. ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే సీజన్‌లో తాను బరిలో దిగేలో ఆలోచన చేస్తున్నారట చిరుత రామ్ చరణ్‌. ఈ వార్తల్లో నిజమెంత..? మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర.

1 / 5

దసర సందడి మొదలైంది. డిసెంబర్ రిలీజ్‌ల విషయంలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సస్పెన్స్ అంతా సంక్రాంతి మీదే. ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే సీజన్‌లో తాను బరిలో దిగేలో ఆలోచన చేస్తున్నారట చిరుత రామ్ చరణ్‌. ఈ వార్తల్లో నిజమెంత..?

2 / 5
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజే 2025 సంక్రాంతి రిలీజ్‌ అంటూ  కన్ఫార్మ్ చేశారు మేకర్స్‌. ఆ డేట్‌ను టార్గెట్‌ చేస్తూ పక్కాగా వర్క్ ఫినిష్ చేస్తూ వస్తున్నారు.

3 / 5
మూడేళ్లుగా సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్‌ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా... ఆన్‌ టైమ్ ఆ సినిమా వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఎవరిలోనూ కనిపించటం లేదు. అందుకే కాస్త ఆలస్యమైనా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.

4 / 5
అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్‌. దసరా టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి అలాంటిదేం లేదంటూ షాక్ ఇచ్చింది యూనిట్‌.

5 / 5
దసరా మిస్ అయితే దీపావళికి బ్లాస్ట్ ఉంటుందని ఆడియన్స్‌ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారు తమన్‌. అక్టోబర్ 30న థర్డ్ సింగిల్‌ పక్కాగా రిలీజ్ అవుతుందని హామీ ఇచ్చారు. తాజా అప్‌డేట్‌లో రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారటీ ఇచ్చారు.