Rajeev Rayala |
Aug 04, 2021 | 9:42 PM
తెలుగు తెరపై మెరిసిన మరో అందాల ముద్దుగుమ్మ ఫర్నాజ్ శెట్టి. ఇందువదన అనే సినిమాలో నటిస్తున్న ఫర్నాజ్ శెట్టి.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇందువదన, సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన ఫర్నాజ్ శెట్టి
అమ్మడి అందానికి ఫిదా అవుతున్న ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు , టీజర్ తో ఆకట్టుకున్న సినిమా
ఫర్నాజ్ శెట్టిని గూగుల్ లోగిలిస్తున్న యువత. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ
ఫర్నాజ్ శెట్టి మరిన్ని తెలుగు సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్.