2 / 5
ఇండియన్ బాక్సాఫీస్‌కు కొత్త హైట్స్ చూపించిన హీరో ప్రభాస్. అప్పటి వరకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని మాట్లాడుకున్న ఆడియన్స్‌కు పాన్ ఇండియా అనే పదం పరిచయం చేసిన హీరో ప్రభాస్. బాహుబలితో ఇండస్ట్రీ లెక్కలు మార్చేయటమే కాదు. మేకర్స్‌కు కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చిన హీరో కూడా ప్రభాస్.