Anil kumar poka |
Jun 03, 2023 | 10:00 AM
టాలీవుడ్ తెలుగింటి అందం ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకుంది. నిషా కళ్లతో కుర్రకారును చంపేస్తోన్న తెలుగమ్మాయి ఈషా ఫోటోషూట్ మాములుగా లేదుగా.