AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస రెండు ఇండస్ట్రీ హిట్స్.. కట్ చేస్తే ఇండస్ట్రీకి దూరం అయ్యింది.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అందాల తారలుగా, అభినయ సితారాలుగా ఇండస్ట్రీని ఏలారు. కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి ఆతర్వాత కనిపించకుండా మాయం అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు .

Rajeev Rayala
|

Updated on: May 18, 2026 | 10:12 AM

Share
Actrసినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అందాల తారలుగా, అభినయ సితారాలుగా ఇండస్ట్రీని ఏలారు. కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి ఆతర్వాత కనిపించకుండా మాయం అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. అందంలో అప్సరస, నటనపరంగానూ అభిమానులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
ఈ ముద్దుగుమ్మ చేసింది కొన్ని సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ. అంతే కాదు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అందుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. అందం అభినయంతో ఆకట్టుకోవడంతో పాటు హిట్స్ అందుకున్నా కూడా ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. దాంతో ఆమె సినిమాల నుంచి కనుమరుగయ్యింది. 

2 / 5
ఒకప్పుడు తన అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో అంజలా జవేరి ఒకరు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా అంజలిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా..  సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అంజలా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటిలో ఈ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత. 

3 / 5
తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి,  బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలా. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. దేవి పుత్రుడు,  నాగార్జునతో చందమామ రావే, చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో నరసింహనాయుడు.. భలేవాడివి బాసులాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.

4 / 5
కాగా అంజలా జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాలు చేసింది. ఆలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోను మెరిసింది. మెగాస్టార్ తో చూడాలని ఉంది మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే బాలయ్య బాబుతో నరసింహనాయుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్