6 సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్.. దెబ్బకు కనిపించకుండాపోయింది

Updated on: Jan 21, 2026 | 7:31 AM

ఒక్క హాట్ ఒకే ఒక్క హిట్ పడితే చాలు హీరోయిన్స్ దశ తిరిగిపోతుంది. ఇప్పుడున్న ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఒకే ఒక్క సినిమాతో హిట్ అందుకొని క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

1 / 5

2 / 5
కొంతమంది కంటిన్యూ అవుతున్నారు. మరికొంతమంది మాత్రం ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగవుతున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఏకంగా 6 సినిమాల్లో నటించింది. కానీ రెండే రెండు సినిమాలు హిట్ అయ్యాయి.. అది కూడా ఈ అమ్మడి తొలి రెండు సినిమాలు. ఆతర్వాత ఈ చిన్నదానికి అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు.

3 / 5
ఈ బ్యూటీ చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ లాభం లేకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది.

4 / 5
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన సినిమాల్లో 118 సినిమా ఆ ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

5 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రాళ్లకు గాలాలు వేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అందం , అభినయం ఉన్న ఈ అమ్మడిని అవకాశాలు మాత్రం వరించడం లేదు. ఇక నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు భారీ డిమాండ్ ఉంటుంది. నెటిజన్స్ ఈ బ్యూటీ ఫోటోల పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.