తారక్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Updated on: Apr 25, 2025 | 7:21 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు, థియేటర్స్ వద్ద ఉండే సందడే వేరు, త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ హీరో తాజాగా తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో రివీల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

1 / 5
Jr.NTR

Jr.NTR

2 / 5
ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఈ హీరో, ఫేవరెట్ హీరోయిన్ మాత్రం నిత్యామీనన్ అంట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపారు.ఆమె సహజ నటన అంటే తనకు చాలా ఇష్టం అంట.

3 / 5
నిత్యామీనన్ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఎంచుకొని, చాలా సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది.

4 / 5
ఈ బ్యూటీ స్క్రీన్ పై నటించింది తక్కువ టైమే అయినా, ఆమెకు ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఉంటారు. చాలా మంది ఈ నటి ఇష్టపడుతారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఈ ముద్దుగుమ్మ అంటే ఇష్టం అంట.

5 / 5
ఇక జూనియర్ ఎన్టీఆర్ , నిత్యామీనన్ కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీ ఆర్ బాలీవుడ్ మూవీ వార్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.