AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. లేకుంటే స్టార్ హీరోయిన్ అయ్యుండేది.. ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న భామ

కొత్త అందాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ఇదే సమయంలో కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నారు.

Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 4:29 PM

Share
కొత్త అందాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ఇదే సమయంలో కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. తన అందంతో కుర్రాళ్లను మాయలో పడేసింది ఈ చిన్నది. అలాగే నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

1 / 5
కెరీర్ లో ఒకే ఒక్క భారీ హిట్ అందుకుంది ఆ బ్యూటీ. కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ కు గురయ్యింది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడింది. దాదాపు రెండేళ్లు బెడ్ కే పరిమితం అయ్యింది.ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది పై ఫొటోలో ఉన్న భామ. కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత కొన్ని ఫ్లాప్స్ అందుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ కు గురయ్యింది.

2 / 5
ఆమె ఎవరంటే అందాల నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అందుకుంది.

3 / 5
అయితే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్న సమయంలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో నభా తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె రెండేళ్లు బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది. ఇక కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది. మొన్నామధ్య డార్లింగ్ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. తాజాగా నాగబంధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

4 / 5
నాగబంధం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఇప్పుడు స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నభా.. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. 

5 / 5
Follow Us
ఏడాదిగా ఓటీటీని షేక్ చేస్తున్న మూవీ.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్..

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లోనే ఉంటుందా?

తాజ్‌మహల్‌లో అడుగుపెట్టాలంటే జంకుతున్న టూరిస్టులు!

బ్యాంక్ ఆఫ్ బరోడా : తక్కువ వడ్డీకే రూ.5 కోట్ల వరకు ఈవీ లోన్ !

ముగ్గురు హాఫ్ సెంచరీలు.. శ్రీలంక ముందు భారత్ భారీ టార్గెట్

పైసా ఖర్చు లేకుండా తయారుచేసే 5 పవర్‌ఫుల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్

గుడ్ న్యూస్.. నాంపల్లి మెట్రో స్టేషన్‌కు నేరుగా ఫుట్ఓవర్ బ్రిడ్జి

63 బంతుల్లో 78 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం

కదులుతున్న రైలులో దీపారాధన..! షాకింగ్ వీడియో!

ఆ హీరోతో చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ ఆయన ఆరా చూసి ఫిదా అయ్యా..