3 / 5
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2కు మాత్రమే 1000 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్‌లో వార్ 2కు తిరుగుండదు. హిందీలో ఎలాగూ హృతిక్ ఉన్నారు.. పైగా దేవర, ట్రిపుల్ ఆర్‌తో తారక్‌కు ఫ్యాన్స్ వచ్చారు. అందుకే నెక్ట్స్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది.