ఏంటి ఈవిడ బయట ఇంత అందంగా ఉంది..! కాంతార మూవీలో హీరో తల్లి గుర్తుందా.?
కొన్ని సార్లు నటీ నటులు తమ వయసుకు మించిన పాత్రలు చేయాల్సి వస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే తప్పకుండా ఆపాత్రలు చేయడానికి వెనకడుగేయారు. ఇలా చాలా మంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల వచ్చిన కాంతార సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
