1 / 5
టాలీవుడ్ క్రేజీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జబర్దస్త్ వేదికగా ఆమెకు పాపులారిటీ దక్కింది. 2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. జబర్దస్త్ షో లో అనసూయ పాత్ర ఎంత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.