Divi Vadthya: దివి అందాలు చూస్తే ఇవాళ కుర్రకారు కునుకేయటం కష్టమే..
దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన గుర్తింపు దక్కలేదు. తరువాత తెలుగు బిగ్ బాస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి నటించింది