3 / 5
ఇక ఆయ్ కూడా పూర్తిగా యూత్ ఫుల్ కంటెంట్‌తోనే వచ్చి మంచి విజయం అందుకుంది. పైగా గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన సినిమా ఇది. నార్నె నితిన్, నయన్ సారిక ఈ చిత్రంలో జంటగా ఆకట్టుకున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య కామెడీ మూవీకి హైలెట్‌గా నిలిచింది.