Game Changer: మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన శంకర్..

| Edited By: Phani CH

Jan 16, 2025 | 7:55 PM

మెగా అభిమానులకు షాక్‌ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు గ్రేట్ డైరెక్టర్ శంకర్‌. సాధారణంగా ఏ దర్శకుడైనా తాను వందకు వంద శాతం సాటిస్‌ఫై అయితే ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారు. అదే పాన్ ఇండియా సినిమా అయితే అవుట్‌పుట్ విషయంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కానీ శంకర్‌ మాత్రం గేమ్ చేంజర్‌ అవుట్‌పుట్ విషయంలో ఐయామ్‌ నాట్ హ్యాపీ అని ఓపెన్‌గా చెప్పేశారు.

1 / 5
సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకు వచ్చింది గేమ్ చేంజర్‌. ట్రిపులార్ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ కావటంతో ఈ సినిమా మీద ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

2 / 5
అందుకు తగ్గట్టుగా బిగ్ స్కేల్‌లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌. ఆఫ్టర్ రిలీజ్‌ గేమ్ చేంజర్ సినిమా గురించి షాకింగ్‌ కామెంట్స్ చేశారు దర్శకుడు శంకర్‌. ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో తాను పూర్తిగా సాటిస్‌ఫై కాలేదన్నారు.

3 / 5
దీంతో 'దర్శకుడే పూర్తిగా సాటిస్‌ఫై కాకపోతే ఇక ఆడియన్స్‌ పరిస్థితి ఏంటి? నాలుగేళ్ల పాటు ఈ సినిమా మీదే వర్క్ చేసిన శంకర్‌, పూర్తిగా ఓకే అనిపించని, అవుట్‌పుట్‌ను ఆడియన్స్ ముందుకు ఎందుకు తీసుకువచ్చారు?' అన్న క్వశ్చన్స్‌ రెయిజ్ అవుతున్నాయి.

4 / 5

గేమ్ చేంజర్ సినిమా ఫైనల్‌ కట్‌ 5 గంటలు వచ్చిందన్న శంకర్‌, ఆ సినిమాను ట్రిమ్ చేయటం మీద కూడా స్పందించారు. తెలుగు ఆడియన్స్ లెంగ్తీ మూవీస్ చూడరన్న ఉద్దేశంతోనే సినిమా నిడివిని తగ్గించామని తెలిపారు.

5 / 5
మినిమమ్‌ మూడు గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే... ఇంకా మంచి డిటైలింగ్ ఉండేదన్నారు. శంకర్ లాంటి దర్శకుడు స్వయంగా తన అవుట్‌పుట్ మీద తానే కామెంట్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.