
ఆ తర్వాత వాడివాసల్ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్. వీటన్నిటినీ కంప్లీట్ చేసుకుని, లోకేష్ కనగరాజ్‌తో రోలెక్స్ కేరక్టర్‌కి చేతులు కలుపుతారు సూర్య.

అసలు జక్కన్నకు పాన్ ఇండియా సినిమా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆన్సర్స్ ఇచ్చారు రాజమౌళి.

సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ. నవంబర్ 14న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.

కానీ సూర్య ఫెయిల్యూర్‌ను పక్కన పెట్టేసి నెక్ట్స్ సినిమా వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

అప్పటి వరకు సినిమా మేకింగ్‌లో ఉన్న బడ్జెట్ లెక్కలు, టైమ్ లైన్స్, కాస్టింగ్ లెక్కలు ఇలా అన్ని ఫార్ములాను మార్చి వెండితెరకు కొత్త స్టైల్‌ను పరిచయం చేశారు.

సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది.

ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. కానీ, తీరా విడుదలయ్యాక జనాలను అట్రాక్ట్ చేయలేకపోయింది. అయినా డీలా పడిపోలేదు సూర్య.

దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.