తెల్ల చీరలో మెరిసిపోతున్న బ్యూటీ..చూడనీకి రెండు కళ్లు సరిపోవేమో..
గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందచందాలతో అభిమానులను మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో మతిపొగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు వైట్ కలర్ శారీలో మెరిసిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5