AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక హీరోతో పెళ్లి.. మరొక హీరోతో ఎఫైర్.. 52ఏళ్ల వయసులోనూ తగ్గని గ్లామర్..

యంగ్ హీరోలు, హీరోయిన్ చాలా మంది పెళ్లి పీటలెక్కారు. కొంతమంది మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు కొందరు భామలు. ఈ అమ్మడు మరీ రాడ్ సింగిల్ అనే చెప్పాలి ఏకంగా 51 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికే పెళ్లి మాట ఎత్తకుండా ఉంటుంది.

Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 1:51 PM

Share
యంగ్ హీరోలు, హీరోయిన్ చాలా మంది పెళ్లి పీటలెక్కారు. కొంతమంది మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు కొందరు భామలు. ఈ అమ్మడు మరీ రాడ్ సింగిల్ అనే చెప్పాలి ఏకంగా 52 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికే పెళ్లి మాట ఎత్తకుండా ఉంటుంది.

1 / 5
మొన్నటివరకు ఓ యంగ్ హీరోతో యవ్వారం నడిపింది. ఇప్పుడు అతన్ని కూడా వదిలిపెట్టింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫెమస్ ఆమె..

2 / 5
ఆ బ్యూటీ ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో చాలా ఫెమస్ ఈ చిన్నది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది మలైకా.. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నూ స్పెషల్ సాంగ్ చేసింది ఈ చిన్నది.

3 / 5
బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సోదరుడిని పెళ్లి చేసుకొని ఆతర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. ఆతర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది.

4 / 5
తనకన్నా చాలా చిన్నవాడైన అర్జున్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. ఇటీవలే ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది మలైకా.. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది 52 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ.

5 / 5
Follow Us
కర్నూలులో రెచ్చిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బస్సుపై రాళ్లదాడి..

శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..

ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?

మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..

40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..

చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..

చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే

21 లక్షల కార్ గెలిచిన వైభవ్.. డ్రైవ్ చేయాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే

వేసవిలో చల్లగా తియ్యగా అస్సలు నూనె వాడకుండా చేసుకోగలిగే రెసిపీ