Sreeleela : కుర్రబ్యూటీకి క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. ఏకంగా స్టార్ హీరోల సరసన

పెళ్లి సందD` సినిమాతో పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల . అమ్మడు అందం..అభినయంతో తొలి సినిమాతోనే మాయ చేసింది.

Rajeev Rayala

|

Updated on: May 14, 2022 | 9:21 PM

పెళ్లి సందD` సినిమాతో పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల  

1 / 8
ఈ అమ్మడు అందం..అభినయంతో తొలి సినిమాతోనే మాయ చేసింది. సినిమా సక్సెస్ సంగతి పక్కనబెడితే.. అందంతోనే మతులు పోగొట్టింది.

2 / 8
 స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ అంతా శ్రీలీల వైపు ఓ  లుక్ వేసిన వారే

3 / 8
 తనదైన శైలిలో ఇన్ స్టా వేదికగా హీటెక్కిస్తుంది ఈ బ్యూటీ 

4 / 8
 రవితేజకు జోడీగా `ధమాకా` లో నటిస్తుంది. ఆ సినిమా మాత్రమే కాకుండా బాలకృష్ణ సినిమాలో కూడా  కీలక పాత్రకు ఎంపిక అయ్యిందని ప్రచారం సాగుతోంది

5 / 8
  ప్రభాస్ సినిమాలో ఒక హీరోయిన్ గానూ శ్రీలీలని ఎంపిక చేయాలని మారుతి చర్చలు జరుపుతున్నాడనే ప్రచారం ఉంది.

6 / 8
 మొత్తానికి శ్రీలీల వచ్చే ఏడాదికి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారుతుందేమో చూడాలి.

7 / 8
 శ్రీలీల ఇటీవలే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం  పూర్తిచేసింది

8 / 8
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?