1 / 5
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం మోడ్రన్, గ్లామర్ హాట్ ఫోటోలతో నెట్టింట అగ్గిరాజేస్తుంది. ఇటీవలే తెలుగులోనూ ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె ఎవరో తెలుసా.. ?