
శుద్ధ్ దేశి రొమాన్స్ సినిమా తో బాలీవుడ్ లో పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్

తెలుగులో నాని సరసన ఆహా కళ్యాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో తెలుగు లో కాని సౌత్ లో కాని వాణి కపూర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

మెల్ల మెల్లగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటోంది

వాణి కపూర్ హీరోయిన్ గా కంటే ఎక్కువగా ఫోటో షూట్ లతో పాపులర్ అయ్యింది

ఫోటో షూట్స్ , కవర్ పేజీలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది

ఈ అమ్మడి మోడలింగ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.

Vani Kapoor 7