Rajeev Rayala |
Updated on: Apr 08, 2022 | 12:26 PM
నేడు టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ పుట్టిన రోజు.
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల చిన్నది నిత్యామీనన్
8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే హాలీవుడ్ మూవీలో నటించింది నిత్యా
జర్నలిస్ట్ అవ్వాలన్న నిత్యామీనన్ అనుకోకుండా హీరోయిన్ గా మారింది.
తెలుగుతోపాటు తమిళ్ , మలయాళ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది నిత్యా.
రీసెంట్ గా తెలుగులో భీమ్లానాయక్ సినిమాలో మెరిసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది
ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది ఈ చిన్నది.