
విరుష్క జంట ఈ ఏడాది జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వారి పాపకు వామిక (Vamika) అనే నామకరణం చేశారు.

వీరి పాపకు సంబంధించిన కొన్ని ఫోటోలను విరుష్క జంట సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ జంట ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. వీరిద్దరితోపాటు కూతురు వామిక కూడా వీరి వెంట ఉంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి.

ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ 2021 టోర్నితో బిజీగా ఉన్నాడు.

అలాగే అనుష్క కూడా తన సినిమాలపై దృష్టి పెట్టింది.

విరాట్ అనుష్క