Janhvi Kapoor : దేవలోక కన్య భూలోకంలో ప్రత్యక్షం అయ్యిందా.. మతిపోగొడుతున్న జాన్వీ లేటెస్ట్ పిక్స్..

Updated on: Sep 17, 2021 | 9:53 AM

అతిలోక సుందరి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది వయ్యారి భామ జాన్వీ కపూర్. 

1 / 6

2 / 6
బాలీవుడ్ లో హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. 

3 / 6
ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

4 / 6
ఇక రకరకాల ఫొటోస్ షూట్స్‌తో కుర్రకారుకు నిద్ర పట్టనివ్వదు జాన్వీ కపూర్. 

5 / 6
తాజాగా ఈ ముద్దుగుమ్మ వయ్యారాలు పోతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వేడిని పెంచుతున్నాయి. 

6 / 6
సోషల్ మీడియాలో పరువం వానలా కురిసింది అంటూ కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు కుర్రాళ్ళు 