Pushpa2: ఆ పాటకు మించి.. పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ ఎంత హిట్ అయ్యిందో, అంతకు మించి పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఊ అంటవా పాట రికార్డులను తిరగరాసింది. వంద కోట్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. సీక్వెల్ పుష్ప 2: ది రూల్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఈ స్పెషల్ డాన్స్ సాంగ్ పై బజ్ తారాస్థాయికి చేరింది.