AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోలు రాత్రి సమయంలో కలవాలని నన్ను ఫోర్స్ చేసేవాళ్లు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కథకు అవసరమైతే ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు కొందరు హీరోయిన్స్. డీ గ్లామర్ రోల్స్ దగ్గర నుంచి ఎక్స్ స్ట్రీమ్ గ్లామర్ రోల్స్ వరకు చేస్తుంటారు.

Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 4:36 PM

Share
సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే సమస్య ఎదుర్కొంది.

1 / 5
అంతే కాదు రాజీకి ఒప్పుకోలేదని సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయి అని ఎమోషనల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. కానీ ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

2 / 5
బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే.. చాలా మంది ఫేవరేట్ హీరోయిన్స్‌లో మల్లికా షెరావత్ ఒకరు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది ఈ చిన్నది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ నటించింది మల్లికా షెరావత్.

3 / 5
మల్లికా షెరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఎక్కువగా నిలిచింది. చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షెరావత్ డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మల్లికా షెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది. గతంలో మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలి అని అడిగేవారు. అయినా నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్ళాలి అని ప్రశ్నించింది.

4 / 5
సినిమాల్లో బోల్డ్ గా నటించినంత మాత్రానా నేను ఆ హీరోలు చెప్పినట్టు వినాలా..? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని అన్నారు మల్లికా షెరావత్. నేను ఆ టైప్ కాదు. నేను తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని హీరోల ఆలోచనను నేను ఎప్పుడూ అంగీకరించలేను అంటూ మల్లికా చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

5 / 5
Follow Us
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్

కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..

జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా

తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌

పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!

బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?

తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!