
అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది.

జాన్వీ ఒక స్టార్ హీరోయిన్ గా మారేందుకు కెరీర్ ఆరంభం నుండే లేడీ ఓరియంటెడ్ కథలు ఎంపిక చేసుకుంటుంది

జాన్వీ కపూర్ స్టార్ కిడ్ ముద్రను చెరిపేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఒక తమిళ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.

సౌత్ లో కూడా ఎన్టీఆర్ తో ఈమె సినిమా చేయబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. ఆ విషయంలో క్లారిటీ లేదు.

త్వరలోనే టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఉంటుందని టాక్ గాట్టిగా వినిపిస్తుంది.