గ్లామర్‌కు తోడు అందమైన రూపం, ముఖంపై నిత్యం చెరగని చిరునవ్వుతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేస్తోందీ బబ్లీ బ్యూటీ సిరి హనుమంతు.
బిగ్‌బాస్ షో మొదటి రోజున కెమెరా కళ్లను ఎక్కువ చేపు తనవైపే నిలుపుకోవడంలో సక్సెస్ సాధించిన సిరి హనుమంతు.. తాజాగా నెట్టింట్లోనూ రచ్చ చేస్తోంది.
బిగ్‌బాస్‌లో షో లో నెగ్గాలంటే ఆటతో పాటు.. అభిమానుల మనసులూ గెలుచుకోవాలి. అందుకే అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా సిని హనుమంతు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. పింక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సిల్వర్ కలర్ డ్రెస్‌లో అందాలను ఆరాబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది బొద్దుగుమ్మ. చిరునవ్వుతో మరింత స్ట్రాంగ్, టఫ్‌గా తిరిగి వస్తామంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.