Ariyana Glory: డిజిటల్ స్క్రీన్ టూ సిల్వర్ స్క్రీన్ వయా బిగ్‌బాస్.. అరియానా బర్త్‌డే స్పెషల్..
Ariyana Glory: ఓ చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. అనంతరం బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకుంది. యూట్యూబ్ నుంచి వెండి తెర వరకు అరియానా జర్నీ కొనసాగింది..