
దివి. అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెద్దగా గుర్తిపు తెచ్చుకొని ఈ చిన్నది ఒకే ఒక్క గేమ్ షో తో పాపులర్ అయ్యింది.

బిగ్ బాస్ అమ్మడి రేంజ్‌ను మార్చేసింది. దివి అంటే పడి చచ్చేలా చేసేసింది.

బిగ్ బాస్ 4లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. తన అందంతో కట్టిపడేసింది.

ఆతర్వాత ఈ అమ్మడి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ యమా యాక్టివ్ గా ఉంటుంది.

కవ్వించే ఫొటోలతో.. కొంటె చూపులతో ఆకట్టుకుంటోంది ఈ వయ్యారి భామ. దివి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.