Anupama Parameswaran: చీరకట్టులో దేవ కన్యలా.. ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు.
Anupama Parameswaran: అందం, అభినయం ఉన్న అతికొద్ది మంది తారల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. సినిమాలతో నిత్యం బిజీగా గడిపే ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు మెస్మరైజ్ చేస్తున్నాయి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
