3 / 5
ఇక బ్యాలన్స్ ఉన్నది భగవంత్ కేసరి మాత్రమే. బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన భగవంత్ కేసరి విడుదలై ఇప్పటికే నెల రోజులు అయిపోయింది. థియెట్రికల్ రన్ కూడా దాదాపు పూర్తైపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు సినిమా ఓటిటి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.