1 / 5
Ravi Teja: తనకు కలిసొచ్చిన దర్శకుడితో నాలుగో సినిమా ప్రకటించారు రవితేజ. డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్‌లో ఈ సినిమా రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది.