1 / 6
ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లకుండానే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హట్‌స్టార్ వంటి OTT సైట్‌లలో మాంచి మాంచి సినిమాలు చూస్తున్నారు. ఇక వారి అభిరుచికి తగ్గట్టుగా థ్రిల్లర్, ఫీల్ ఉన్న సినిమాలను విడుదల చేస్తున్నాయ్ ప్రముఖ ఓటీటీ సంస్థలు. మరి వాటిల్లో నుంచి టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పుడు తెలుసుకుందామా..