హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సంక్రాంతి పండగంతా ఈ అమ్మాడి చిరునవ్వులేనే దాగున్నట్లుగా ఉంది. కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతకు ముందు మసూద సినిమాలో కథానాయికగా నటించింది.