5 / 5
1920 అనే ఓ హర్రర్ సినిమా చేసింది ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. దేనికి గురించి మాట్లాడుతూ.. శృంగార సన్నివేశాలు సరదాగా ఉంటుందని భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్ గా ఉంటాయి అని తెలిపింది అవికా అలాగే అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఏది అవసరమో అది చేస్తున్నామనే ఫీలింగ్ తప్ప మరొకటి ఉండదు అని చెప్పుకొచ్చింది.