AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్య మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాత హీరోయిన్స్‌కు సంబంధించిన న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆర్య మూవీలో గీత పాత్రలో నటించి, అందరి మనసు దోచేసుకున్న ముద్దుగుమ్మ అనురాధ మెహతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కడుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 21, 2026 | 1:16 PM

Share
 గంగోత్రి మూవీ తర్వాత అల్లు అర్జున్ ఆర్య మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలోబన్నీ సరసన నటి అనురాధ మెహతా హీరోయిన్‌గా గీత పాత్రలో నటించారు. ఈ బ్యూటీ ఈ మూవీతో తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

1 / 5
అందం, అభినయం, బ్యూటిపుల్ కళ్లతో ప్రతి ఒక్కరినీ మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా గీత పాత్రలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా, చాలా సింపుల్‌గా కనిపించి ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

2 / 5
ముఖ్యంగా, నువ్వంటే నాకిష్టం, మహారాజ శ్రీ, వేడుక,  వంటి సినిమాలతో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ కన్నడలో అజయ్, హుంగనసు అనే రెండు సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ బ్యూటీ చేసిన చిన్న చిన్న పొరపాట్లే ఈ అమ్మడు కెరీర్‌కు అడ్డంకిగా మారాయి. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ప్రతి విషయం     వాళ్ల అమ్మే చూసుకునేదంట. అయితే ఆమె పెట్టిన రిస్ట్రక్షన్స్ వలన నిర్మాతలు, డైరెక్టర్స్ ఈ బ్యూటీని దూరం పెట్టారంటూ అప్పట్లో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

3 / 5
అయితే ఈ బ్యూటీ 2008లో హొంగనసు అనే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో చాలా మంది ఈ ముద్దుగుమ్మ గురించి నెట్టింట్లో చర్చించడం మొదలు పెడుతున్నారు.

4 / 5
సోషల్ మీడియాలో కూడా అందుబాటులో లేకపోవడంతో, ఆర్య మూవీ హీరోయిన్ ఏమైంది? ఎక్కడుంది అంటూ నెట్టింట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోయింది. కనీసం వివాహం జరిగిందా ? లేదా లాంటి ఏ సమాచారం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్, ముఖ్యంగా ఈ అమ్మడు గుర్తుందా అంటూ అనేక వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు