Bigg Boss 5 Telugu Buzz Ariyana: బిగ్ బాస్ బజ్ లో మెప్పిస్తా అంటున్న బోల్డ్ బ్యూటీ ‘అరియనా’ ఫొటోస్..
బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు క్రేజ్ ఓ రేంజ్‍లో దూసుకుపోయింది. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుకు, మాటలకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా. రామ్ గోపాల్ వర్మను చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా ఫేమస్ అయ్యింది.తాజగా బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ బోల్డ్ అమ్మడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
