
మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు. అందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రేమమ్ ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్ లోనూ అనుపమ నటించింది.

ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపాయింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

రీసెంట్ గా గ్లామర్ గేట్లు ఎత్తేసింది అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి. అమ్మడి ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. ఉంగరాల జుట్టుతో మరోసారి కుర్రాళ్ళకు గాలులు వేసింది ఈ చిన్నది. అనుపమ షేర్ చేసే ఫోటోలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.