అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది. ఈమధ్య విడుదల అయిన నాగార్జున నటించిన 'ఘోస్ట్' సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించిన అనిఖా ఫొటోస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఈ అమ్మడిని చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..