Anchor Varshini: మరోసారి ఉప్పల్ స్టేడియంలో దర్శనమిచ్చిన స్టార్ యాంకర్ వర్షిణీ.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే?
ర్ యాంకర్ వర్షిణీ మరోసారి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దర్శనమిచ్చింది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వర్షిణీ హాజరైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
