Anchor Srimukhi : నాకు ముగ్గురు లవర్స్ ఉన్నారు.. ఓపెన్‌గా చెప్పేసిన శ్రీముఖి
బుల్లి తెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో శ్రీముఖి ఒకరు. యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. తన చలాకీతనంతో.. అందంతో ఇన్నో ప్రోగ్రామ్స్ ను విజయవంతంగా చేసింది శ్రీముఖి.