Ananya Pandey: సౌత్ లో సత్తా చాటాలని చూస్తున్న అనన్య.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమాపైనే..

|

Jul 16, 2022 | 9:10 AM

బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనన్య పాండేకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అనన్య పాండే.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 

1 / 7
 బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనన్య పాండేకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.

2 / 7
 చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అనన్య పాండే.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 

3 / 7
 డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం లైగర్ లో నటిస్తోంది అనన్య. 

4 / 7
 'లైగర్'పై అనన్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

'లైగర్'పై అనన్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

5 / 7
  కేవలం నార్త్ కే పరిమితం కాకుండా.. 'లైగర్' ద్వారా వచ్చిన క్రేజ్ తో సౌత్ లోనూ సత్తా చాటాలని ఇక్కడి స్టర్ హీరోలతో కలిసి నటించాలని ముచ్చటపడింది.

6 / 7
 లీగర్ లో అనన్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే.. ఖచ్చితంగా ఆమె ఇక్కడ నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. 

7 / 7
 చూడాలి మరి ఈ అమ్మడి ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.