Anaika Soti: కిల్లింగ్ లుక్స్ తో మైకం తెప్పిస్తున్న అనైక సాటి.. ఫోటోస్ చూస్తే అంతే సంగతులు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది అందాల భామ అనైకా సోతీ. రామ్ గోపాల్ వర్మ ఆమెను ఎలివేటర్‌లో కలిశారు.. చూడగానే అందంతో వర్మను ఆకర్షించిందట అనైక. 2013 లో వచ్చిన సత్య 2 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అందాల భామ