Anil kumar poka |
Nov 17, 2022 | 1:44 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్.చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మససుల్లో స్థానం సంపాదించుకుంది.ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫొటోస్ తో హల్ చల్ చేస్తుంది.