Amritha aiyer: స్టైలిష్ లుక్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న అమృత.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్..ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో చేసింది ఈ భామ.చేసింది రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మససుల్లో స్థానం సంపాదించుకుంది.