
పుష్ప 2 సినిమా నుంచి పుష్ప పుష్ప అనే పాట విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీలోనూ విడుదల చేశారు. పాట మధ్యలో అల్లు అర్జున్ వాయిస్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది.

ఇంతకీ సాంగ్ ప్రోమో మీరు విన్నారా.? ఆగస్టు 15న జబర్దస్త్ గా రిలీజ్‌కి రెడీ అవుతున్న పుష్ప2 పబ్లిసిటీలో జోరు పెంచింది. పుష్ప పుష్ప అంటూ అల్లు ఆర్మీ ప్రోమోని మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు.

ఇంతకీ సాంగ్ ప్రోమో మీరు విన్నారా.? ఆగస్టు 15న జబర్దస్త్ గా రిలీజ్‌కి రెడీ అవుతున్న పుష్ప2 పబ్లిసిటీలో జోరు పెంచింది. పుష్ప పుష్ప అంటూ అల్లు ఆర్మీ ప్రోమోని మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు.

ఓ వైపు అఫిషియల్‌గా రిలీజ్ అయ్యే అప్‌డేట్స్ చెప్తుంటాయి. ఇంకో వైపు సినిమాలో నటించిన నటీనటులు ఎక్కడో ఓ చోట మాట్లాడుతూ గుర్తుచేస్తుంటారు. లేటెస్ట్ గా కేజీయఫ్ ఆర్టిస్ట్ తారక్ పొన్నప్ప కూడా పుష్ప సీక్వెల్ గురించి చాలా విషయాలే చెప్పారు.

అల్లు అర్జున్‌తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని గుర్తుచేసుకున్నారు. ఇప్పటిదాకా బన్నీ పేరు చెప్పగానే అందరికీ డ్యాన్సులు మాత్రమే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పొన్నప్ప మాటలు విన్నవారందరూ పుష్ప2 యాక్షన్ పార్టు మీద ఆసక్తి పెంచుకుంటున్నారు.

తాజాగా బన్నీ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రాముడు - భీముడు తరహా కాన్సెప్ట్ ని బన్నీ కోసం సిద్ధం చేస్తున్నారట గురూజీ.

అందుకే కో ఆర్టిస్టులకు సలహాలిస్తూ, వారిలో ఈజ్ పెంచే ప్రయత్నం చేస్తారన్న పొన్నప్ప మాటకి ఫుల్ ఖుషీ అవుతోంది అల్లు ఆర్మీ.